నాలుగు నెలల్లో 3 మిలియన్ డోసుల వ్యాక్సిన్

- April 12, 2021 , by Maagulf
నాలుగు నెలల్లో 3 మిలియన్ డోసుల వ్యాక్సిన్

ఒమన్: ఇప్పటి నుంచి ఆగస్ట్ 2021 నాటికల్లా 3 మిలియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్లను ఒమన్ పొందే అవకాశముంది. ఈ మేరకు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ అంచనాకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 3.2 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. 18 ఏళ్ళు వయసు దాటినవారందరికీ.. అంటే, సుమారు 70 శాతం మంది జనాభాకి వ్యాక్సిన్ అందించాలన్నది ఒమన్ లక్ష్యంగా కనిపిస్తోంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com