కార్మికుడిని కత్తితో బెదిరించి దోచుకున్న నలుగురు అరెస్ట్
- April 14, 2021
సౌదీ: పోలీసుల మని చెప్పి ఓ కార్మికుడి ఇంట్లోకి వెళ్లి మరీ దోచుకున్న నలుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నలుగురిలో ముగ్గురు సౌదీ పౌరులు కాగా..మరొకరు యెమన్ కు చెందిన వ్యక్తి. నిందితులు నలుగురు 30 ఏళ్ల వయసువారేనని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు కలిసి తాము పోలీసులమని చెప్పి కార్మికుడి ఇంట్లోకి చొరబడ్డారని..ఆ తర్వాత కత్తులతో బెదరించి ఇంట్లో వస్తువులను దోచుకెళ్లిన్నట్లు వివరించారు. చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







