అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన ఏపీ డిజిపి గౌతం సవాంగ్
- April 14, 2021

డిజిపి కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు..
అమరావతి: భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్ 130 వ జయంతి పురస్కరించుకొని మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డిజిపి గౌతం సవాంగ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్స్ అడిషనల్ డిజి శంకరబాత్ర బగ్చి, టెక్నికల్ సర్వీసెస్ డిఐజి పాలరాజు, లా & ఆర్డర్ డిఐజి రాజశేఖర్ బాబు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
"We are Indians, firstly and lastly." - Dr. B. R. Ambedkar
— Andhra Pradesh Police (@APPOLICE100) April 14, 2021
Andhra Pradesh Police pay tributes to the architect of the Indian Constitution, Dr. B. R. Ambedkar on his 130th birth anniversary. #AmbedkarJayanti #AmbedkarJayanti2021 #Constitution #constitutionofindia #APPolice pic.twitter.com/tPoMQApjmM
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







