మూడు రోజుల షర్మిల నిరాహార దీక్ష..ఒక్కరోజు మాత్రమే అనుమతి మంజూరు!!
- April 14, 2021
వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పిన విధంగానే ఆమె నిరాహార దీక్షకు దిగబోతున్నారు.
అయితే, ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కరోజు మాత్రమే అదీకూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు. దీంతో టెన్షన్ లోటస్ పాండ్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మరి షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా లేదంటే ఒక్కరోజు మాత్రమే చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







