కోవిడ్ నిబంధనలు పాటించని 4 మసీదుల మూసివేత
- April 15, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మసీదుల్లో సైతం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న బహ్రెయిన్ ప్రభుత్వం నిబంధనలు పాటించని మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించటం లేదు. రమదాన్ మాసం కావటంతో ప్రార్థనా మందిరాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమైనందుకు ముహర్రఖ్ తో పాటు దక్షిణ గవర్నరేట్లలో నాలుగు మసీదులను వారం పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శానిటేషన్ చేయటంతో పాటు...కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించిన తర్వాత మసీదుల్లో మళ్లీ ప్రార్థనలకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







