వీసా వున్నవారంతా ఒమన్ రావొచ్చు: సిసిఎ
- April 16, 2021
మస్కట్: వీసా కలిగినవారంతా ఒమన్ రావొచ్చని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) స్పష్టం చేసింది. సంబంధిత అథారిటీస్ ద్వారా స్పష్ట తీసుకున్న తర్వాత, వారి సహకారంతో గత సర్క్యులర్ అప్డేట్ చేయడం జరిగిందనీ, ఈ క్రమంలో వీసా వున్నవారంతా ఒమన్ వచ్చేందుకు వీలు కలుగుతుందని సిఎఎ పేర్కొంది. ఏప్రిల్ 5 దరకు జీరఅ చేసాన వీసాలు కలిగినవారు, ఒమన్ పౌరులు మాత్రమే ఒమన్ వచ్చేందుకు అనుమతిచ్చేలా ఏప్రిల్ 7న సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







