విదేశీ ఉమ్రా యాత్రీకులకు నిబంధనల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- April 16, 2021
రియాద్: సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, విదేశాల నుంచి వచ్చే ఉమ్రా యాత్రీకులకు సంబంధించి నిబంధనల్ని వెల్లడించింది. ఉమ్రాకి ఆరు గంటల ముందుగా విదేశీ యాత్రీకులంతా మక్కాలోని ఇనాయా కేంద్రానికి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ స్టేటస్ వెరిఫికేషన్, డిజిటల్ చేతి బ్యాండ్లు, బ్రాస్-లెట్లకు సంబంధించిన వివరాల నమోదు వంటివి అల్ షుబైకా అసెంబ్లీ సెంటర్ వద్ద నిర్వహిస్తారు. ఉమ్రా కోసం నిర్దేశిత సమయాన్ని ఇక్కడే పేర్కొంటారు. సౌదీ చేరుకున్నాక మూడు రోజులపాటు ఆయా హోటళ్ళలో క్వారంటైన్ కోసం మూడు రోజులు వుండాల్సిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







