ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- April 17, 2021
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం 4:35 గంటలకు ఆయన కన్నుమూసినట్టు వైద్యులు పేర్కొన్నారు.నిన్న ఉదయం 11 గంటలకు గుండె నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.దాదాపుగా 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.కె.బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.కోలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి అయన నటించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







