కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్ప్ లైన్ ను ప్రారంభించిన ఒమన్
- April 20, 2021ఒమన్: కోవిడ్ వ్యాప్తి సమర్ధవంతంగా అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిన ఒమన్ ప్రభుత్వం..వ్యాక్సిన్ కు సంబంధించి కొత్తగా హెల్ప్ లైన్ సెంటర్‌ను ప్రారంభించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ప్రారంభించిన ఈ కోవిడ్ హెల్ఫ్ లైన్ కేంద్రాలను 1144కి డయల్ చేసి సంప్రదించవచ్చు. వ్యాక్సిన్ పై సందేహాలు..వ్యాక్సినేషన్ వివరాలు...వ్యాక్సిన్ తర్వాత తాము ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న 1144కి కాల్ చేసి తగిన సమాచారం పొందవచ్చు. శుక్ర, శనివారాలు మినహా ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హెల్ప్ లైన్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ