750 టీచర్ల నియామకానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమోదం
- April 20, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ అలీ అల్ ముదాఫ్, 750 మంది కువైటీ టీచర్ల నియామకానికి సంబంధించి ఆమోదం తెలిపారు. కరోనా పాండమిక్ కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చిందని అధికారులు తెలిపారు. స్కూళ్ళలో టీచర్ల కొరత నేపథ్యంలో వీలైనంత వేగంగా మిగతా ప్రక్రియ పూర్తి చేసి, నియామకాలు చేపట్టాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఇస్లామిక్ ఎడ్యుకేషన్, జాగ్రఫీ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాలతోపాటు ఎకనమిక్స్, ఫిలాసఫీ, ఎలక్ట్రిసిటీ, జియాలజీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్, బయాలజీ మరియు సైన్స్ విభాగాల్లోనూ టీచర్ల నియామకం జరగనుంది.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







