నాస్-డాక్ దుబాయ్: తొలిసారిగా బిట్ కాయిన్ లిస్టింగ్
- April 20, 2021
దుబాయ్: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తొలిసారిగా బిట్ కాయిన్ ఫోకస్డ్ ఫండ్ నాస్-డాక్ దుబాయ్ వద్ద లిస్ట్ అయ్యిందని సదరు ప్రమోటర్ వెల్లడించారు. కెనడియన్ డిజిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ 3ఐక్యు ఛైర్మన్ మరియు సీఈఓ ఫ్రెడ్రిక్ పై మాట్లాడుతూ, తమకు దుబాయ్ హౌస్ నుంచి రెగ్యులేటరీ అప్రూవల్ లభించిందని చెప్పారు. రెండో త్రైమాసికంలో ట్రేడింగ్ తాము ప్రారంభిస్తామని చెప్పారు. సింగపూర్, తైవాన్, స్వీడన్ మరియు అమెరికాలలో కూడా లిస్ట్ అయ్యేలా చర్యలు చేపడ్తామని తెలిపారు. దుబాయ్ కి చెందిన ప్రత్యామ్నాయ పెట్టబుడి సంస్థ దల్మా క్యాపిటల్, 3ఐక్యు సిండికేట్ మేనేజర్ పేరుని మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఫండ్స్ కోసం ప్రకటించడం జరిగింది. కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వయిజర్ 01 క్యాపిటల్ మరియు ఇన్వెస్టిమెంట్ సంస్థ రజ్లిన్ క్యాపిటల్ మరియు పిన్సెంట్ మాసన్స్ ఈ లిస్టింగ్ విధానానికి సంబంధించి లీగల్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







