కువైట్ లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
- April 21, 2021
కువైట్ సిటీ: కువైట్ లో త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.ఈద్ అల్- ఫితర్ పండగ సెలువుల సమయంలో థియేటర్లును తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సినిస్కేప్ ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించి పాటించాల్సిన విధి విధానాలు, మార్గనిర్దేశకాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే థియేటర్ల ప్రారంభంపై స్పష్టత వస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







