నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- April 29, 2024
కువైట్: ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో నర్సింగ్ సిబ్బందికి ' నేచర్ ఆఫ్ వర్క్ ' భత్యాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సవరించింది. ఇది నర్సులను పనిలో వారి పనితీరును మెరుగుపరచడానికి మరియు వృత్తిని ఆకర్షణీయంగా చేస్తుందని పేర్కొంది.‘నేచర్ ఆఫ్ వర్క్’ అలవెన్స్ సవరణలో ఉద్యోగ కేటగిరీని బట్టి KD 30 నుండి KD 50 వరకు అలవెన్స్ అందిస్తారు. ఈ మేరకు మార్పులు చేయాలని అధికారులను ఆదేశించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..