సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- April 29, 2024
మస్కట్: సౌదీ అరేబియా రాజ్యానికి చెందిన బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ (KSA)కు ప్రతినిధి బృందంతో ఆదివారం సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయీద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో ఆధునిక పద్ధతులతో పరిచయం పొందడానికి, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ద్వైపాక్షిక సందర్శనల ప్రాముఖ్యతను అల్ బుసైది చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ ప్రతినిధి బృందానికి ఒమన్‌లో అడ్మినిస్ట్రేటివ్ న్యాయవ్యవస్థ అభివృద్ధి గురించి వివరించారు. వారు సుప్రీంకోర్టును కూడా సందర్శించారు. వివిధ హాలులు మరియు సౌకర్యాలను వీక్షించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..