కువైట్ లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
- April 21, 2021కువైట్ సిటీ: కువైట్ లో త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.ఈద్ అల్- ఫితర్ పండగ సెలువుల సమయంలో థియేటర్లును తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సినిస్కేప్ ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించి పాటించాల్సిన విధి విధానాలు, మార్గనిర్దేశకాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే థియేటర్ల ప్రారంభంపై స్పష్టత వస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత