భారత్-ఒమన్ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు
- April 21, 2021
భారత్ నుంచి ఒమన్ వెళ్లే ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొత్త సూచనలు చేసింది.15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లంతా భారత్ లో తాము ప్రయాణించే ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒమన్ కి చేరుకునే సమయానికి 72 గంటల్లోపు రిపోర్ట్ ను మాత్రమే ఒమన్ పరిగణలోకి తీసుకోనుంది.దీనికి తోడు ఒమన్ కు వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా అంతర్జాతీయ ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది.అందులో కోవిడ్ 19 చికిత్స తప్పనిసరిగా కవర్ అయి ఉండాలి.అలాగే ఏడు రాత్రులు ఏదైనా హోటల్ లో http://www.covid19.emushrif.om వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు వివరాలు చూపించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







