కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 4 రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021
బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం హోటళ్లు, పర్యాటక రెస్టారెంట్లు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నా..కొందరు నిర్వాహకులు మాత్రం ఆరోగ్యం కన్నా వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమాజ ఆరోగ్య భద్రతకు హని కలిగించేలా వ్యవహరించిన 4 రెస్టారెంట్లను బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు వారం పాటు సీజ్ చేశారు. తమ తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటించలేని స్పష్టం అయిందని అధికారులు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రోయిన్)
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







