షాపులు, షాపింగ్ మాల్స్ లో 12 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై నిషేధం
- April 22, 2021
ఒమన్: అంతకంతకు ప్రబలుతున్న కోవిడ్ ను అడ్డుకునేందుకు ఒమన్ సుప్రీం కమిటీ ఆంక్షల తీవ్రతను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పన్నెండేళ్లలోపు పిల్లలకు షాపులు...షాపింగ్ మాల్స్ లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెంట తీసుకెళ్లొద్దని సూచించింది. ఇదిలాఉంటే...మాల్స్, షాపులు, హటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తి సామర్ధ్యంలో 50 శాతం మందితో మాత్రమే కొనసాగించాలని కమిటీ మరోసారి హెచ్చరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







