శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 22, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.బుధవారం రాత్రి FZ-8779 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 386 గ్రాముల బంగారం లభించింది.దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.19.1 లక్షలు ఉంటుందని చెప్పారు.బంగారాన్ని పేస్టు రూపంలో తరలిస్తున్నాడని తెలిపారు. అతడిని విచారణ నిమిత్తం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.

తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







