ఏప్రిల్ 28 నుంచి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- April 22, 2021
న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 28 వ తేదీ నుంచి కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది.కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు.ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు.అయితే,18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు.18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు బుక్ చేస్తున్నాయి.కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఫ్రీగా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం విశేషం.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







