పెద్ద మొత్తంలో ఆస్ట్రా జెనకా, ఫైజర్ వ్యాక్సిన్లు రానున్నాయ్
- April 22, 2021
కువైట్: ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించే క్రమంలో వ్యాక్సిన్లను పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. పెద్ద మొత్తంలో ఫైజర్ మరియు ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్లు ప్రతిరోజూ తీసుకువచ్చి, అవసరమైనవారికి అందించడం జరుగుతోందని వివరించారు అధికారులు. మే నెలలో రెండో డోస్ కోసం పెద్దయెత్తున వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు 900,000 మంది తొలి డోస్ వ్యాక్సిన్ పొందారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







