సహాలా వేదికగానే హోటళ్ళ బుకింగ్
- April 22, 2021
మస్కట్: సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోనివారు, ఇతర మార్గాల్లో బుక్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదని అథారిటీస్ చెబుతున్నాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులు సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. 19 నుంచి 27 ఏప్రిల్ వరకు సహాలా ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వేరే వేదికలపై బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 27 తెల్లవారు ఝామున 12 గంటలతో బుకింగులు రద్దవుతాయి. కాబట్టి, వాళ్ళంతా సహాలాపై రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలి.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







