మ‌హారాష్ట్ర కరోనా అప్డేట్

మ‌హారాష్ట్ర కరోనా అప్డేట్

ముంబై: మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ విరజంబిస్తోంది.కొత్త కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. పైపైకి క‌దులుతూనే ఉంది కోవిడ్ మీట‌ర్..ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 67,013 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 568 మంది మృతిచెందారు.ఇదే స‌మ‌యంలో 62,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840కి చేరుకోగా.. మృతుల సంఖ్య 62,479కు పెరిగింది.ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 33,30,747గా ఉంటే.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 6,99,858గా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. 

Back to Top