జూదానికి ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ని ప్ర‌చారం..కొట్టిపారేసిన దుబాయ్‌

జూదానికి ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ని ప్ర‌చారం..కొట్టిపారేసిన దుబాయ్‌

దుబాయ్‌: ఎమిరేట్స్ ప‌రిధిలో జూదానికి అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని దుబాయ్ పాల‌క యంత్రాంగం కొట్టిపారేసింది.త‌మ ఎమిరేట్స్ ప‌రిధిలో జూదానికి తావు లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.దుబాయ్ ఎమిరేట్స్ లో గ్యాంబ్లింగ్ గేమ్స్ కి అనుమ‌తి ఇచ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ప్ర‌చారం జోరందుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం పాల‌క వ‌ర్గం వ‌ర‌కు వెళ్ల‌టంతో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చింది. 

Back to Top