గ్రీన్ లిస్టులోకి మరో 9 దేశాల్ని చేర్చిన అబుధాబి
- April 23, 2021అబుధాబి: డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం - అబుధాబి, గ్రీన్ లిస్ట్ దేశాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ దేశాలకు చెందిన ప్రయాణీకులకు తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తారు. రాగానే ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ మాత్రమే చేస్తారు. ఆయా పరిస్థితుల్ని బట్టి గ్రీన్ లిస్టులోని దేశాల వివరాల్ని సవరిస్తూ వుంటారు. ఆస్ట్రేలియా, భూటాన్, బ్రూనై, చైనా, క్యూబా, గ్రీన్ ల్యాండ్, హాంగ్ కాంగ్, ఐస్ ల్యాండ్, ఇజ్రాయెల్, జపాన్, మారిషస్, మొరాకో, న్యూజిలాండ్, పోర్చుగల్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, తైవాన్, కజకిస్తాన్, యునైటెడ్ కింగ్ డమ్, ఉజ్బెకిస్తాన్ దేశాలు గ్రీన్ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు