భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజగా దేశంలో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది.ఇందులో 1,43,04,382 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 28,13,658 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2,812 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది.భారత్ లో ఇప్పటి వరకు 14,18,11,223 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం