గర్భిణీ స్త్రీలూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవచ్చు
- April 26, 2021
జెడ్డా: గర్భిణీ స్త్రీలు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవచ్చని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. స్పెషలైజ్డ్ సైంటిఫిక్ కమిటీ సూచనల మేరకు గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని మినిస్ట్రీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. వ్యాక్సిన్ వల్ల గర్భిణీలకు ఎలాంటి ఇబ్బంది వుండదని పలు అధ్యయనాలు వెల్లడించిన దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ అథారిటీస్ పేర్కొన్నాయి. అయితే, కరోనా బారిన పడ్డ గర్భిణీ స్త్రీలకు మాత్రం కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం వున్నట్లు అథారిటీస్ వివరించాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం