బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకం: భారతదేశానికి యూఏఈ మద్దతు
- April 26, 2021
దుబాయ్: భారతేదశం కోవిడ్ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో, భారతేదశానికి యూఏఈ సంఘీభావం తెలిపింది.దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాని ప్రతిబింబించేలా జెండా రంగుల ప్రదర్శన జరిగింది. 23 సెకెన్ల నిడివితో జాతీయ జెండాని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు భారతదేశానికి సంఘీభావం తెలుపుతున్నట్లు బుర్జ్ ఖలీఫా అధికారిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.కాగా, రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారతదేశంలో మూడున్నర లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనా వైరస్ ఈ స్థాయిలో అత్యధిక కేసులు నమోదు చేయలేదు ఇప్పటివరకు. దేశంలోని పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి కరోనా తీవ్రత నేపథ్యంలో.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం