డ్యూటీ గూడ్స్ లేకపోతే డిక్లరేషన్ అవసరంలేదు
- March 03, 2016
డ్యూటీ చెల్లించిన గూడ్స్ కోసం ఎలాంటి డిక్లరేషన్ ఫామ్ పూర్తిచేసి సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసి, దానిని కస్టమ్స్‌కి సమర్పించాల్సి వచ్చేది. కొత్త రూల్ ద్వారా డ్యూటీ చెల్చించాల్సిన, నిషేధించబడిన వస్తువులకు సంబంధించి మాత్రమే డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అందుబాటులోకి వస్తుంది. ప్రయాణీకులు, అధికారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కస్టమ్స్ బ్యాగేజ్ డిక్లరేషన్ రెగ్యులరేషన్ 2013లో మార్పులు చేశామనీ, డ్యూటీ గూడ్స్ లేదా నిషేధించబడిన వస్తువుల్ని తరలించినవారికే డిక్లరేషన్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా సమయం, దాంతోపాటే మనీ కూడా ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







