సవాళ్లకు పరిష్కారం చెబితే ప్రైజ్‌మనీ
- April 28, 2021
దుబాయ్: ఎప్పిటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీపడుతున్న దుబాయ్ పోలీసులు..మరో వినూత్న ఆవిష్కరణతో ప్రజల ముందుకు వచ్చారు. ఎక్స్ ట్రనల్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం పేరుతో ప్రజల నుంచి కూడా కొత్త ఆలోనలను స్వీకరించేలా ఓ డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్యవస్థాపక వార్షికోత్సంతో పాటు అంతర్గత మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదికగా ఎవరైనా ప్రజలు తమ ఆలోచనలను, నూతన విధానాలను పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే సవాళ్లకు తగిన పరిష్కారం చెప్పవచ్చు. అలా సరైన పరిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మనీ ఉంటుందని దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







