భారత్ కు సాయంగా బహ్రెయిన్ నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్లు
- April 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న భారత్ కు బహ్రెయిన్ బాసటగా నిలిచింది. రోజుల్లో లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం..తీవ్ర ఆక్సిజన్ కొరతతో వేలల్లో మృత్యువాత పడుతుండటంపై బహ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు సాయంగా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన మెడికల్ కిట్లను పంపించాలని బహ్రెయిన్ మంత్రివర్గం తీర్మానించినట్లు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









