కోవిడ్ వ్యాక్సిన్‌పై సోషల్ మీడియా ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- April 28, 2021
ఒమన్: కోవిడ్ కేసులు ఉధృతమైన నాటి నుంచి ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో అసత్య ప్రాచారాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి సోషల్ మీడియాలో కోత్త వాదన ఊపందుకుంది. వ్యాక్సిన్ ను వ్యక్తిగతంగా కూడా కొనుగోలు చేసుకోవచ్చని..అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే..దీనిపై స్పందించిన ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ పై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. వ్యక్తిగతంగా కొనుగోళ్లకు, వ్యాక్సిన్ కలిగి ఉండేందుకు ఒమన్ ప్రభుత్వం ఎవరికి అనుమతి ఇవ్వలేదని, దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టత ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







