కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్
- April 28, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కొలుకున్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం..సీఎం కేసీఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించింది.ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు.యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది.ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.కాగా సీఎం కేసీఆర్ కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది.ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







