కారు తనిఖీ: 2 కువైటీ దినార్ల రుసుము

- April 29, 2021 , by Maagulf
కారు తనిఖీ: 2 కువైటీ దినార్ల రుసుము

కువైట్ సిటీ: రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కి వచ్చే వాహనాల నుంచి వాహన తనిఖీ నిమిత్తం 2 కువైటీ దినార్స్ రుసుము వసూలు చేయాల్సిందిగా ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తామెర్ అలి అల్ సబా ఆదేశాలు జారీ చేశారు.రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుముకి ఇది అదనం.సంబంధిత అథారిటీస్ ఆమోదం పొందిన ఏజెన్సీల నుంచి దిగుమతి చేసుకునే కొత్త వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com