బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 29, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఆవశ్యకతను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మానవీయ కోణంలో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పిలుపునిచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన మేర స్టాక్ వుండేలా ఈ క్యాంపెయిన్ని విజయవంతం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







