కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 260 మందిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసిన మినిస్ట్రీ
- April 29, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించడం కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో 268 ఉల్లంఘనల్ని గుర్తించారు అధికారులు. 225 మంది ఫేస్ మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణీకులు వున్నందుకుగాను ఒకరిపై కేసు నమోదు చేశారు. సేఫ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 18 మందిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడారన్న ఆరోపణలతో 9 మందిపై కేసులు పెట్టారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









