నాలుగు రోజుల్లో మూడోసారి యూఏఈలో భారీ వర్షాలు
- April 29, 2021
యూఏఈ: నాలుగు రోజుల్లో మూడోసారి యూఏఈలో భారీ వర్షాలు కురిశాయి. దుబాయ్ హట్టా, రస్ అల్ ఖైమా వాడి అల్ ఖోర్, మసాఫి - అస్మా రోడ్డులో భారీ వర్షాలు కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. సోషల్ మీడియా హ్యాండిల్ స్టార్మ్ సెంటర్ ఈ మేరకు కొన్ని వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది. యూఏఈలో సాధారణంగా వాతావరణం మేగావృతమై వుంటుంది పగటిపూట. కొన్ని చోట్ల డస్ట్ ఫార్మేషన్ ఎక్కువగా వుంటుంది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. మరిన్ని వర్షాలు రానున్న రోజుల్లో కురుస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







