ఒక రోజులో 10,000 ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేసిన వాలంటీర్లు
- April 29, 2021
రియాద్: రమదాన్ తొలి పదిహేను రోజుల్లో వాలంటీర్లు 115,000 ఇఫ్తార్ మీల్స్ మక్కాలో పంపిణీ చేశారు. వలస విద్యార్థులు, హెల్త్ సెక్టార్‌లోని వర్కర్లకు ఈ మీల్స్ పంపిణీ చేశారు. అసోసియేషన్ డైరెక్టర్ అహ్మద్ అల్ మత్రాఫి మాట్లాడుతూ, వాలంటీర్లు అలాగే రెసిడెంట్స్ ప్రతిరోజూ సుమారు 10 వేలకు పైగా ఇప్తార్ మీల్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 47 వాహనాల్లో వార్మింగ్ ఒవెన్స్ అలాగే రిఫ్రిజిరేటర్స్ ఏర్పాటు చేసి, ఆహార పదార్థాలు, డేట్స్, మంచినీళ్ళు వంటివాటిని పంపిణీ చేస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా వుంటున్న వలసదారులకు ఈ ఛారిటీ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







