తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
- April 30, 2021
హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో మొదట ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ విధించారు.అయితే రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







