ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత
- April 30, 2021
సౌదీ అరేబియా: ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు విలేజ్ ఎఫైర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించారు. నెల రోజుల పాటు సదరు రెస్టారెంట్ మూసివేయబడ్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







