రెస్క్యూ ఆపరేషన్లలో సహకారం: ముగ్గురు పౌరులకు సన్మానం
- April 30, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయ సహకారాలు అందించిన ముగ్గురు పౌరులను సన్మానించింది. విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలి వద్ద టూరిస్టుల మిస్సింగ్ కేసులో, రెస్క్యూ సిబ్బందికి పౌరులు సహకరించారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్, ముగ్గురు పౌరుల్ని సత్కరించారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పౌరులు అలాగే పోలీస్ అధికారుల మధ్య సహాయ సహకారాల్ని ఇలాంటి చర్యలు మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







