తనిఖీల సందర్భంగా ఉల్లంఘనల్ని గుర్తించిన ఎల్ఎంఆర్ఎ
- April 30, 2021
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనల్ని లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంట్ - లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్ సహకారంతో ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఎల్ఎంఆర్ఎ లీగల్ కంట్రోల్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఖలీద్ అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ, అథారిటీ ఎప్పటికప్పుడు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇల్లీగల్ ఎంప్లాయిమెంట్ లేకుండా చేయడమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. తనిఖీల సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించి, కేసులు నమోదు చేయడం జరిగింది. ఉల్లంఘనలపై 17506055 నెంబర్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







