వాతావరణ హెచ్చరిక జారీ చేసిన ఒమన్ మిటియరాలజీ
- April 30, 2021
మస్కట్: బలమైన గాలులు, అలాగే వర్షం కురిసే అవకాశం వుందంటూ ఒమన్ మిటియరాలజీ వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మిటియరాలజీ సూచనల మేరకు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నందున, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలి. విజిబిలిటీ కూడా తక్కువుగా వుంటుంది. దోఫార్ మౌంటెయిన్స్ అలాగే సమీప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అల్ హిరాహ్ ఎడారులు అలాగే హజర్ మౌంటెయిన్స్ ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగా కురిసే అవకాశం వుంది. దోఫార్, అల్ వుస్తా ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని మిటియరాలజీ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్‌ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









