భారతదేశం నుంచి విమానాలపై సిఎఎ ప్రకటన
- May 01, 2021
మస్కట్: సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఒమన్ మరియు ఇండియా మధ్య విమాన సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఒమన్ పౌరులు తిరిగొచ్చేందుకు అలాగే అత్యవసర సేవల నిమిత్తమే విమానాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాజాగా సలాలా విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కేవలం ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే వున్నట్లు సిఎఎ వెల్లడించింది. కోచి నుంచి ఈ విమానం బయల్దేరింది. ఇండియా నుంచి ప్రయాణీకులపై బ్యాన్ విధించిన దరిమిలా, ప్రయాణీకుల సంఖ్య తక్కవుగా వుంది. ఇండియాతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపైనా బ్యాన్ విధించింది సుప్రీం కమిటీ.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









