ఫుడ్ సెక్యూరిటీ: కొత్త హబ్ ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- May 01, 2021
దుబాయ్: అగ్రిటెక్ మరియు ఫుడ్ సెక్యూరిటీ (ఆహార భద్రత)కు సంబంధించి కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్టుని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్) ప్రారంభించారు. అగ్రికల్చరల్ అలాగే ఫుడ్ కంపెనీలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా వుంటుందని చెప్పారాయన. ఫుడ్ ట్రేడ్ 100 బిలియన్ దిర్హాములుగా వుందని షేక్ మొహమ్మద్ వివరించారు. ఫుడ్ ట్రేడ్ విషయానికొస్తే, యూఏఈ గ్లోబల్ లాజిస్టికల్ హబ్ అయ్యిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో రీసెర్చ్ సెంటర్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్, లాజిస్టికల్ స్టోర్లు, వర్టికల్ మరియు వాటర్ కల్టివేషన్ ప్రాంతాలు వంటివి వున్నాయి.

తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







