రమదాన్, ఈద్ సందర్భంగా కర్ఫ్యూ లేదు
- May 01, 2021
జెడ్డా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ మొహమ్మద్ అల్ అబ్ద్ అల్ అలి, రమదాన్ ఈద్ సందర్భంగా కర్ఫ్యూ ఊహాగానాల్ని కొట్టి పారేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని జాగ్రత్తా గమనిస్తున్నామనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, నిబంధనలు ఖచ్చితంగా పటించాలని సూచించారు. ఫేస్ మాస్కులు ధరిస్తూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించగలిగితే, కర్ఫ్యూ అవసరం రాదని ఆయన అన్నారు. దేశంలో కోవిడ్ 19 కారణంగా క్రిటికల్ అయినవారి వయసు 60 ఏళ్ళు పైబడేనని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







