చాలా గ్యాప్ తరువాత వరుణ్ సందేశ్ కొత్త సినిమా
- May 02, 2021
హైదరాబాద్: వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా కనిపించబోతున్నాడు.ఒకప్పుడు ‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారు లోకం’ ‘ఏమైంది ఈ వేళా’ వంటి సినిమాలతో వరుణ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ హీరో మళ్లీ ఓ సినిమాతో రీ ఎంట్రీకి అంత సిద్ధం చేశాడు. తాజాగా వరుణ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనికి ‘ఇందువదన’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటించనుంది.ఎంఎస్ఆర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ వారంలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు వరుణ్ సందేశ్ తెలియజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్‌లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







