74,000 ఫేస్ మాస్క్ నిబంధనలు ఉల్లఘంనలు
- May 02, 2021
బహ్రెయిన్: కోవిడ్ నియంత్రణకు ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా...ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి చైతన్యం కనిపంచటం లేదు. ప్రపంచ దేశాలను కబలిస్తున్న మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు జనంలోకి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలని బహ్రెయిన్ అరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలను ఏప్రిల్ 29 వరకు దాదాపు 74,007 మంది ఉల్లఘించినట్లు అధికారులు వెల్లడించారు. వీళ్లంతా ఫేస్ మాస్కులు ధరించని వారేనని స్పష్టం చేశారు. ఇక 9,048 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







