బంగ్లాదేశ్ లో పడవ ప్రమాదం...26 మంది మృతి
- May 03, 2021
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది.బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు.ఇసుక రవాణా అధికంగా ఈ నది గుండా జరుగుతుంది.అయితే,పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది.ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు.ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు.అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పద్మ నదిలో జరిగిన ప్రమాదం పట్ల అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







