ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ

ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ

యూఏఈ: ఏప్రిల్ 13న ప్రారంభమైన రమదాన్ ముగియనున్నందున ఈద్ సెలవులను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. ఈద్ సెలవులు మే 11 మంగళవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో మే 15 ముగుస్తాయి. అయితే, రమదాన్ 29 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శుక్రవారం (మే 14) వరకు ఉంటాయి ..పనులు శనివారం (మే 15) నుండి పునఃప్రారంభమవుతాయి. రమదాన్ 30 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శనివారం (మే 15) వరకు సెలవలు ఉంటాయి ..పనులు ఆదివారం (మే 16) నుండి పునఃప్రారంభమవుతాయి. 

గమనిక: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శనివారం సెలవు వారివారి కంపెనీల యాజమాన్యం పై ఆధారితం.. 

Back to Top